Robin Uthappa-Shivam Dube breaks all-time IPL record, they smacked sixes and fours all around the park to not just stitch a 165-run stand, but revive CSK as the ended their innings with a humongous 216 for 4.
#IPL2022
#CSK
#CSKvsRCB
#RobinUthappa
#ShivamDube
#RCB
#MSDhoni
#ChennaiSuperKings
#RavindraJadeja
#FafduPlessis
#DeepakChahar
#RajvardhanHangargekar
#TusharDeshpande
#RuthurajGaikwad
#DwayneBravo
#MoeenAli
#ChrisJordan
#Cricket

ఐపీఎల్ 2022లో వరుస పరాజయాలకు చెక్‌పెడుతూ చెన్నైసూపర్ కింగ్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఆ మ్యాచ్‌లో చెన్నైసూపర్ కింగ్స్ బ్యాటర్లు శివమ్ దూబే, రాబిన్ ఊతప్ప దుమ్ములేపారు. ఇద్దరు కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్‌లతో చెలరేగారు. 165 పరుగుల భారీ సెంచరీ భాగస్యామ్యంతో టీంకు భారీ స్కోర్ అందించారు. ఈ క్రమంలో వ్యక్తిగత రికార్డులే కాకుండా టీంకు పలు రికార్డులను అందించారు.